(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 067

॥ శ్రీః ॥
6.67. అధ్యాయః 067
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మేణ విశ్వోపాఖ్యానకథనే వాసుదేవమాహాత్ంయకథనం ॥ 1 ॥
యుధిష్ఠిరస్య కృష్మసమాశ్రయణేన విజయ ఇతి కథనం ॥ 2 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ। 6-67-0x(4140)(41695)
వాసుదేవో మహద్భూతం సర్వలోకేషు కథ్యతే।
తస్యాగమం ప్రతిష్ఠాం చ జ్ఞాతుమిచ్ఛే పితామహ ॥ 6-67-1(41696)
భీష్మ ఉవాచ। 6-67-2x(4141)
వాసుదేవో మహద్భూతం సర్వదైవతదైవతం ।
న పరం పుండరీకాక్షాద్దృశ్యతే భరతర్షభ ॥ 6-67-2(41697)
శ్రుతం మే తాత రామస్య జామదగ్న్యస్య జల్పతః।
నారదస్య చ దేవర్షేః కృష్ణద్వైపాయనస్య చ।
అసితో దేవలశ్చాపి వాలఖిల్యాస్తపోధనాః ॥ 6-67-3(41698)
మార్కండేయశ్చ గోవిందే కథయత్యద్భుతం మహత్।
సర్వభూతాదిభూతాత్మా మహాత్మా పురుషోత్తమః ॥ 6-67-4(41699)
ఆపో వాయుశ్చ తేజశ్చ త్రయమేతదకల్పయత్।
స సృష్ట్వా పృథివీం దేవీం సర్వలోకేశ్వరః ప్రభుః ॥ 6-67-5(41700)
అప్సు వై శయనం చక్రే మహాత్మా పురుషోత్తమః ।
సర్వదేవమయో దేవః శయానః శయనే సుఖం ॥ 6-67-6(41701)
ముఖతః సోఽగ్నిమసృజత్ప్రాణాద్వాయుమథాపి చ।
సరస్వతీం చ వేదాంశ్చ మనసః ససృజేఽచ్యుత ॥ 6-67-7(41702)
ఏషక లోకాన్ససర్జాదౌ దేవాంశ్చ ఋషిభిః సహ।
అమృతం చైవ మృత్యుం చ ప్రజానాం ప్రభవాప్యయౌ ॥ 6-67-8(41703)
ఏష ధర్మశ్చ ధర్మజ్ఞో వరదః సర్వకామదః ।
ఏష కర్తా చ కార్యం చ ఆదేరాదిః స్వయం ప్రభుః ॥ 6-67-9(41704)
భూతం భవ్యం భవిష్యచ్చ పూర్వమేతదకల్పయత్ ।
ఉభే సంధ్యే దివః ఖం చ నియమాంశ్చ జనార్దనః ॥ 6-67-10(41705)
ఋషీంశ్చైవ హి గోవిందస్తపశ్చైవాభ్యకల్పయత్ ।
స్రష్టారం జగతశ్చాపి మహాత్మా ప్రభురవ్యయః ॥ 6-67-11(41706)
అగ్రజం సర్వభూతానాం సంకర్షణమకల్పయత్।
శేషం చాకల్పయద్దేవమనంతమితి తం విదుః ॥ 6-67-12(41707)
యో ధారయతి భూతాని ధరాం చేమాం సపర్వతాం।
ధ్యానయోగేన విప్రాశ్చ తం విదంతి మహౌజసం।
కర్ణస్రోతోభవం చాపి మధుం నామ మహాసురం ॥ 6-67-13(41708)
తముగ్రముగ్రకర్మాణముగ్రాం బుద్ధఇం సమాస్థితం ।
హరంతం బ్రహ్మణో వేదాంజఘాన బ్రహ్మణః పితా।
బ్రహ్మణోపచితిం కుర్వన్మహాత్మా పురుషోత్తమః ॥ 6-67-14(41709)
తస్య తాత వధాదేవ దేవదానవమానవాః ।
మధుసూదనమిత్యాహుర్ఋషయశ్చ జనార్దనం ॥ 6-67-15(41710)
వరాహం నారసింహం చ త్రివిక్రమమితి ప్రభుం ।
ఏష ధాతా విధాతా చ సర్వేషాం ప్రామినాం హరిః ॥ 6-67-16(41711)
పరం హి పుండరీకాక్షాన్న భూతం న భవిష్యతి।
ముఖతః సోసృజద్విప్రాన్బాహుభ్యాం క్షత్రియాంస్తథా ॥ 6-67-17(41712)
వైశ్యాంశ్చాప్యూరుతో రాజఞ్శూద్రాన్పద్భ్యాం తథైవచ।
తపసా నియతం దేవం నిధానం సర్వదేహినాం ॥ 6-67-18(41713)
బ్రహ్మభూతమమావాస్యాం పౌర్ణమాస్యాం తథైవ చ।
యోగభూతం పరిచరన్కేశవం మహదాప్నుయాత్॥ 6-67-19(41714)
కేశవః పరమం తేజః సర్వలోకపితామహః ।
ఏవమార్హుర్హృషీకేశం మునయో వై నరాధిప ॥ 6-67-20(41715)
ఏవమేనం విజానీహి ఆచార్యం పితరం గురుం ।
కృష్ణో యస్య ప్రసీదేత లోకాస్తేనాక్షయా జితాః ॥ 6-67-21(41716)
యశ్చైవైనం భయస్థానే కేశవం శరణం వ్రజేత్ ।
సదా నరః పఠంశ్చేదం స్వస్తిమాన్స సుఖీ భవేత్ ॥ 6-67-22(41717)
యే చ కృష్ణం ప్రపద్యంతే తే న ముహ్యంతి మానవాః ।
భయే మహతి మగ్నాంశ్చ పాతి నిత్యం జనార్దనఃక ॥ 6-67-23(41718)
స తం యుధిష్ఠిరో జ్ఞాత్వా యాథాతథ్యేన భారత।
సర్వాత్మనా మహాత్మానం కేశవం జగదీశ్వరం।
ప్రపన్నః శరణం రాజన్యోగానాం ప్రభుమీశ్వరం ॥ ॥ 6-67-24(41719)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సప్తషష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-67-8 ప్రభవ ఉత్పత్తిహేతుః। అప్యయః ప్రలయహేతుః ॥
6-67-13 కర్ణాత్స్రవతీతి కర్ణస్రోతః కర్ణమలం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.